Kriti Sanon : మోడ్రన్ లుక్స్‌లో కట్టిపడేస్తున్న పరం సుందరి
బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్‌లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/kritisanon)
తాజాగా స్లీవ్ లెస్ టాప్‌లో యద అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేసింది. పాస్టెల్ గ్రీన్ కలర్ ఔట్ఫిట్లో మెరిసే మేకప్‌తో తన లుక్స్‌ని సెట్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
హెయిర్‌ని లీవ్ చేసి.. రెడ్ లిప్‌స్టిక్ వేసుకుని.. హై హీల్స్ ధరించి ఈ ఫోటోషూట్ చేసింది. ఫోటోలకు క్రేజీ ఫోజులిచ్చి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
ప్రస్తుతం కృతిసనన్ బాలీవుడ్లో మంచి ఆఫర్లు అందుకుంటుంది. కేవలం అందంతోనే కాకుండా నటనతో కూడా ఆమె అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/kritisanon)
ఈ భామకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. తొలి సినిమాతోనే మహేశ్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/kritisanon)
తర్వాత దోచేయ్ సినిమాతో నాగచైతన్యతో చేసింది కానీ.. అది ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. మళ్లీ తాజాగా ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.(Images Source : Instagram/kritisanon)