Kriti Kharbanda Photos : స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
Geddam Vijaya Madhuri
Updated at:
03 Jan 2024 04:06 PM (IST)
1
కృతి కర్బంద సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్మింగ్పూల్లోని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
3
To peace of mind, love, prosperity, gratitude and hard work ♥️ I look forward to you 2024 ♥️ అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చి అభిమానులకు విషెష్ చెప్పింది.
4
స్విమ్మింగ్పూల్లో సేదదీరుతున్న ఫోటోలకు అభిమానులు క్యూట్ అంటూ, స్వీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.
5
కృతి కర్బంద తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటించి మెప్పించింది.
6
తెలుగులో అలా మొదలైంది, బోణి వంటి సినిమాల్లో నటించినా.. తీన్మార్తోనే ఎక్కువ ఫేమ్ పొందింది.