✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kriti Kharbanda : బీచ్​లో బికినీలో ఊయల ఊగుతున్న కృతి కర్బంద

Geddam Vijaya Madhuri   |  05 Feb 2024 03:46 PM (IST)
1

రీసెంట్​గా ఎంగేజ్​మెంట్ చేసుకున్న కృతి కర్బంద.. తాజాగా బీచ్​లో ఎంజాయ్ చేస్తుంది. బీచ్​కి తగ్గట్లు అవుట్​ ఫిట్​ వేసుకుని.. నీటిలో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/kriti.kharbanda)

2

సన్​లైట్​లో బ్యాక్​ పూర్తిగా ఇసుక, వాటర్​తో నిండిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అభిమానులు ఈ ఫోటోలకు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. (Image Source : Instagram/kriti.kharbanda)

3

కృతికర్బంద, పుల్కిత్‌ సామ్రాట్‌ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తాజాగా వీరిద్దరూ కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్​మెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (Image Source : Instagram/kriti.kharbanda)

4

2019 నుంచి ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పుల్కిత్‌కి ఇది రెండోపెళ్లి. 2015లో ఆయన శ్వేతా రోహిరాను పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరం ఆమెతో విడిపోయారు. (Image Source : Instagram/kriti.kharbanda)

5

కృతి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పటికీ తీన్మార్ ముద్దుగుమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. (Image Source : Instagram/kriti.kharbanda)

6

మిస్టర్‌ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ సినిమాల్లో నటించింది. తర్వాత పూర్తిగా బాలీవుడ్​పై దృష్టి పెట్టింది. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపునే సంపాదించుకుంది.(Image Source : Instagram/kriti.kharbanda)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kriti Kharbanda : బీచ్​లో బికినీలో ఊయల ఊగుతున్న కృతి కర్బంద
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.