Prerana Kambam : కృష్ణ ముకుంద మురారి ఫేమ్ ప్రేరణ.. మేకప్ లేకుండా ఉంటే ఇలా ఉంటుందా?
కృష్ణ ముకుంద మురారి సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకుంది ప్రేరణ. ఈ భామ తాజాగా తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/prerana.kambam)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమేకప్ లేకుండా ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు Drinkin Wine 🍷 Feelin Fine 🔥 Takin all that's mine ⚡️అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/prerana.kambam)
మేకప్ లేకుంటే కృష్ణను గుర్తుపట్టడం కష్టమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా నేచురల్‌గా ఉన్నా బాగున్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/prerana.kambam)
ప్రస్తుతం కృష్ణ ముకుంద మురారిలో ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. కృష్ణ ప్రెగ్నెంట్ కాదని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది.(Images Source : Instagram/prerana.kambam)
ముకుంద కడుపులో బిడ్డకు మురారే కారణమని చెప్పడం.. మురారి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోవడంతో మరింత ఆసక్తికరంగా మారింది. (Images Source : Instagram/prerana.kambam)
అయితే ముకుంద కడుపులోని బిడ్డ.. కృష్ణ, మురారిదే అని మధు చెప్పేశాడు. తర్వాతి ఎపిసోడ్స్ ఏమి జరుగుతుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.(Images Source : Instagram/prerana.kambam)