Rashmi Gautam : WE LOVE YOU ALL EXTRA అంటోన్న రష్మీ గౌతమ్.. శుక్ర, శనివారాల్లో కలుద్దామంటోన్న యాంకర్

Anchor Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్​గా ఎక్స్​ట్రా జబర్​దస్త్ గురించిన విషయాలు తెలిపింది.

Continues below advertisement

యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Rashmi Gautam)

Continues below advertisement
1/6
బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎక్స్​ట్రా జబర్​దస్త్ అనే ప్రోగ్రామ్​తో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. (Images Source : Instagram/Rashmi Gautam)
2/6
తాజాగా రెడ్ కలర్ డ్రెస్​లో.. గోల్డెన్ కలర్​ బ్యాక్​గ్రౌండ్​లో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Rashmi Gautam)
3/6
దాదాపు అన్ని ఫోటోల్లో బ్యాక్​ ప్రొఫైల్​ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ట్రెడీషనల్​గా కనిపించింది.(Images Source : Instagram/Rashmi Gautam)
4/6
ఈ ఫోటోలకు క్యాప్షన్​గా Will miss saying “WE LOVE YOU ALL EXTRA” 10 years #extrajabardasth😍 #EXTRAJABARDAST #rashmigautam 31st may 2024 See you on Fridays and Saturdays now అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmi Gautam)
5/6
ఇకపై జబర్​దస్త్, ఎక్స్​ట్రా జబర్​దస్త్ కలిపి ఒకటే పేరుతో రానున్నట్లు గతవారం తెలిపారు. యాంకర్​గా రష్మీ ఈ షోతో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.(Images Source : Instagram/Rashmi Gautam)
Continues below advertisement
6/6
రష్మీ కేవలం యాంకర్​గానే కాకుండా.. పలు సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ.. యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Rashmi Gautam)
Sponsored Links by Taboola