Mehreen Pirzada: బీచ్ లో మెహ్రీన్ బికినీ షో - ఇసుక తిన్నెల్లో అందాల ఆరబోత
‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ మెహ్రీన్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: MEHREEN/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తొలి సినిమా సక్సెస్ కావడంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. Photo Credit: MEHREEN/Instagram
‘ఎఫ్2‘, ‘ఎఫ్3‘ లాంటి సినిమాలతో మెహ్రీన్ మంచి నటన కనబర్చింది. అల్లరి పిల్లలా ఆహా అనిపించింది. Photo Credit: MEHREEN/Instagram
‘ఎఫ్3‘ సినిమాలో తమన్నాతో కలిసి అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. ‘Photo Credit: MEHREEN/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.Photo Credit: MEHREEN/Instagram
ప్రస్తుతం మెహ్రీన్ నార్త్ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. బికినీలో ఇసుక తిన్నెల్లో అందాలు ఆరబోస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: MEHREEN/Instagram