Ruhani Sharma : చిలసౌలో మాత్రమే రుహానీ శర్మ ట్రెడీషనల్.. పాప స్టైల్ రియల్ లైఫ్‌లో అంతా ట్రెండీనే
హీరయిన్ రుహానీ శర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి 🌝 స్మైల్ ఎమోజీని క్యాప్షన్‌గా ఇచ్చింది.(images Source : Instagram/Ruhani Sharma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెడ్ కలర్ టాప్‌ని వైట్ కలర్ ప్యాంట్‌తో పెయిర్ చేసింది. హెయిర్‌కి క్రీమ్ కలప్ క్యాప్ పెట్టుకుని.. స్టైలిష్‌గా కనిపించింది.(images Source : Instagram/Ruhani Sharma)
ఆమె ఫిట్నెస్ కూడా ఈ ఫోటోల్లో కనిపిస్తుంది. అభిమానులు కూడా ఆమె ఫిట్‌నెస్‌పై కామెంట్లు చేస్తున్నారు.(images Source : Instagram/Ruhani Sharma)
తమిళ్లో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది రుహానీ. తెలుగులో చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.(images Source : Instagram/Ruhani Sharma)
కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీ, మలయాళం సినిమాల్లో నటిస్తుంది. అందంతోనే కాకుండా.. నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. (images Source : Instagram/Ruhani Sharma)
కేవలం సినిమాల్లోనే కాకుండా.. సిరీస్‌లలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తుంది రుహాని.(images Source : Instagram/Ruhani Sharma)