✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Gautam Ghattamaneni: ఎడారిలో మహేష్ బాబు కొడుకు- ఫోటోలకు పోజులిస్తూ గౌతమ్ సరదాలు

Anjibabu Chittimalla   |  01 Jun 2024 08:02 AM (IST)
Gautam Ghattamaneni: ఎడారిలో మహేష్ బాబు కొడుకు- ఫోటోలకు పోజులిస్తూ గౌతమ్ సరదాలు

ఎడారిలో గౌతమ్(Photos Credit: Gautam Ghattamaneni/Instagram)

1

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, నమ్రత దంపతుల పిల్లలు సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. పేరెంట్స్ తో కలిసి సరదాగా ఉంటారు. Photos Credit: Gautam Ghattamaneni/Instagram

2

వీలు దొరికినప్పుడల్లా పేరెంట్స్ తో కలిసి ఫారిన్ టూర్స్ వేసేస్తుంటారు. హ్యాపీగా జాలీగా గడుపుతుంటారు. Photos Credit: Gautam Ghattamaneni/Instagram

3

ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వీరి అల్లరి చూసి నెటిజన్లు ఫిదా అవుతారు. Photos Credit: Gautam Ghattamaneni/Instagram

4

తల్లి నమ్రతతో కలిసి గౌతమ్, సితార చాలా సరదాగా ఉంటారు. తండ్రి కంటే తల్లితోనే జాలీగా గడుపుతారు. Photos Credit: Gautam Ghattamaneni/Instagram

5

గౌతమ్ అచ్చం తండ్రిలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇప్పటి నుంచే ఆయన అమ్మాయిల రాకుమారుడిలా మారిపోయాడు. Photos Credit: Gautam Ghattamaneni/Instagram

6

గౌతమ్ చెల్లి సితార కూడా చాలా క్యూట్ గా ఆకట్టుకుంటుంది. అన్నతో కలిసి ఆమె చాలా అల్లరి చేస్తుంది. Photos Credit: Gautam Ghattamaneni/Instagram

7

తల్లితో కలిసి గౌతమ్, సితార ఫోటోలకు ఇచ్చే ఫోజులు అందరినీ ఆకట్టుకుంటాయి. అబ్బా.. ఎంత బాగున్నారో అనిపిస్తారు. Photos Credit: Gautam Ghattamaneni/Instagram

8

మహేష్ ఫ్యామిలీ చూడ ముచ్చటగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. Photos Credit: Gautam Ghattamaneni/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Gautam Ghattamaneni: ఎడారిలో మహేష్ బాబు కొడుకు- ఫోటోలకు పోజులిస్తూ గౌతమ్ సరదాలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.