Kirthi Shetty Photos : కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు.. క్యూట్‌గా ఉన్న బేబమ్మ
Geddam Vijaya Madhuri
Updated at:
27 Dec 2023 05:40 PM (IST)
1
ఉప్పెన' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ కృతి శెట్టి. ఈ భామ సోషల్ మీడియాలో క్రిస్మస్ స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిని షేర్ చేసి.. క్రిస్మస్ స్పెషల్ అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. అభిమానులు క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్ చేస్తున్నారు.
3
ఈ ఫోటోషూట్‌లో వైట్ మినీ సూట్ వేసుకుంది కృతిశెట్టి. హెయిర్‌కు మినిమల్ కర్ల్స్ చేసింది.
4
చెవులకు ముత్యాల ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్‌లో ఆకట్టుకుంది.
5
ఉప్పెనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృతి.. తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. కానీ సినిమాలు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆఫర్లు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నాయి.
6
ఎన్ని సినిమాలు వచ్చినా.. తెలుగు ప్రేక్షకులకు ఆమె బేబమ్మగా ఎప్పటికీ గుర్తిండిపోతుంది.