Kiara Advani photos: కియారా ఈ డ్రెస్సుని ఏమందురు - ఎలా వేసుకుందురు!
RAMA | 19 Mar 2024 01:53 PM (IST)
1
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వస్తోన్న ‘డాన్ 3’లో రణ్‌వీర్ తో నటిస్తోంది కియారా
2
తెలుగులో 'గేమ్ ఛేంజర్', హిందీలో 'వార్ 2' (War -2), 'డాన్-3' (Don-3) సహా ప్రస్తుతం 7 ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముంబై బ్యూటీ...
3
మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కియారా..ఆ తర్వాత రామ్ చరణ్ తో కలసి 'వినయ విధేయ రామ'లో నటించింది
4
నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమ వివాహం చేసుకున్న కియారా అద్వానీ...పెళ్లి తర్వాత కెరీర్లో మరింత జోరు పెంచింది
5
లేటెస్ట్ గా కియారా అద్వాని షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
6
కియారా అద్వానీ Image Source: kiaraaliaadvani/Instagram
7
కియారా అద్వానీ Image Source: kiaraaliaadvani/Instagram
8
కియారా అద్వానీ Image Source: kiaraaliaadvani/Instagram