Ketika Sharma: రొమాంటిక్ కేతిక శర్మ చీర కట్టింది.. వైట్ శారీలో ఎంత ముచ్చటగా ఉందో చూడండి!
RAMA | 25 Aug 2024 11:45 AM (IST)
1
ఎప్పుడూ రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేసే కేతికశర్మ.. లేటెస్ట్ గా ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేసింది. కేతిక శర్మ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.. కేవలం నాలుగైదు సినిమాల్లోనే నటించింది కానీ మంచి ఫాలోయింగ్ పెంచుకుంది...
2
1995లో ఢిల్లీలో పుట్టిన కేతిక అక్కడ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది... ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకుని సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది.
3
పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’ లో ఆకాశ్ పూరీతో కలసి నటించింది. అస్సలు హద్దుపెట్టుకోని కేతికను చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. ఆ తర్వాత ‘రంగ రంగ వైభవంగా’, ‘బ్రో’ సినిమాల్లో నటించింది.
4
పద్ధతిగా చీరకట్టి బుద్ధిగా పుస్తకం చదువుకుంటోంది కేతిక.. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
5
కేతిక శర్మ (Ketika Sharma/Instagram)