Ketika Sharma : రోమాంటిక్ హీరోయిన్ హాట్ ఫోజులు.. No titles, just vibe అంటోన్న కేతిక శర్మ
హీరోయిన్ కేతిక శర్మ మరోసారి తన హాట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. బ్రౌన్ కలర్ ఔట్ఫిట్లో కేతిక సూపర్ హాట్‌గా కనిపించింది.(Images Source : Instagram/Kethika Sharma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కేతిక. వాటికి No titles, just vibe అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Kethika Sharma)
సెమీ కర్ల్స్‌తో హెయిర్‌ని లీవ్ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. న్యూడ్ మేకప్ లుక్‌లో కేతిక చాలా హాట్‌గా కనిపించింది. (Images Source : Instagram/Kethika Sharma)
రోమాంటిక్ సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది హీరోయిన్. ఆ సినిమాలో ఈమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.(Images Source : Instagram/Kethika Sharma)
చూడడానికి అందంగా ఉన్నా.. నటన కూడా బాగానే ఉన్నా.. అవకాశాలు రాలేదు. తర్వాత ఒకటి, రెండూ సినిమాల్లో నటించి ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. (Images Source : Instagram/Kethika Sharma)
తన అభిమానులను, నెటిజన్లను నిరాశ పరచకుండా కేతిక ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది. ఈ ఫోటోషూట్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.(Images Source : Instagram/Kethika Sharma)