✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Keerthy Suresh : దసరా పండక్కి అందంగా ముస్తాబవ్వాలంటే కీర్తి సురేశ్​ని ఫాలో అయిపోండి

Geddam Vijaya Madhuri   |  10 Oct 2024 08:05 PM (IST)
Keerthy Suresh : దసరా పండక్కి అందంగా ముస్తాబవ్వాలంటే కీర్తి సురేశ్​ని ఫాలో అయిపోండి

దసరా లుక్​కోసం కీర్తి సురేశ్​ని ఫాలో అయిపోండి(Images Source : Instagram/Keerthy Suresh)

1

కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. పింక్ కలర్ శారీలో కీర్తి అందంగా ముస్తాబై ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Keerthy Suresh)

2

పింక్ కలర్ సిల్వర్ థ్రెడ్ వర్క్ బోర్డర్​గా వచ్చిన శారీ కట్టుకుని.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ ధరించి.. నెట్టెడ్​ స్లీవ్స్​పై థ్రెడ్​వర్క్​తో వచ్చిన మోడ్రన్ బ్లౌజ్​లో కీర్తి అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Keerthy Suresh)

3

చీరకు తగ్గట్లు నెక్​కి చౌకర్ పెట్టుకుని.. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని రెడీ అయ్యింది కీర్తి. అచ్చమైన పండుగ వాతావరణం అంతా ఆమె లుక్​లోనే ఉంది.(Images Source : Instagram/Keerthy Suresh)

4

జుట్టుకు ముడి వేసి.. కొప్పును పూలు పెట్టుకుని.. ముఖానికి బొట్టుకుని సింపుల్​ మేకప్​ లుక్​లో కీర్తి చాలా ఎలిగెంట్​గా కనిపించింది. FestiveSeason అనే హ్యాష్ ట్యాగ్​తో ఈ ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Keerthy Suresh)

5

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Just blushin awayy ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు హార్ట్స్​తో ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. Beautiful ❤️ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Keerthy Suresh)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Keerthy Suresh : దసరా పండక్కి అందంగా ముస్తాబవ్వాలంటే కీర్తి సురేశ్​ని ఫాలో అయిపోండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.