Keerthy Suresh: పింక్ శారీలో కీర్తి సురేష్ - దుబాయ్ పిక్స్ షేర్ చేసిన సుకుమారి!
RAMA | 18 May 2025 01:49 PM (IST)
1
నేను శైలజా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కీర్తి సురేష్.. ఆ తర్వాత నేను లోకల్ తో మరో హిట్ అందుకుంది
2
కీర్తి కెరీర్ మహానటికి ముందు ఆ తర్వాత అన్నట్టు మారిపోయింది..సావిత్రి క్యారెక్టర్లో అద్భుతంగా నటించిందికెరీర్లో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిలైంది..ఇక సినిమాలకు దూరం అయిపోతుందని ఫిక్సయ్యారు..కానీ అదేం లేదని క్లారిటీ ఇచ్చేసింది
3
కెరీర్లో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిలైంది..ఇక సినిమాలకు దూరం అయిపోతుందని ఫిక్సయ్యారు..కానీ అదేం లేదని క్లారిటీ ఇచ్చేసింది
4
పెళ్లి తర్వాత బండౌరీస్ ఉంటాయేమో అని ఎవరూ అనుకోవడానికి ఛాన్సివ్వకుండా హాట్ ఫొటోస్ తో హీట్ పుట్టిస్తోంది
5
లేటెస్ట్ గా పింక్ శారీలో మెస్మరైజ్ చేసే పిక్స్ షేర్ చేసింది..అవి దుబాయ్ లో దిగినవి అనే హింట్ ఇచ్చింది