Keerthy Suresh : మోడ్రన్ మహానటి.. ట్రెడీషనల్ నుంచి ట్రెండీగా మారిన కీర్తి సురేష్
కీర్తి సురేశ్ ట్రెండ్‌కి తగ్గట్లు తన ఆహార్యాన్ని మార్చుకుంటుంది. ఈ మధ్య సినిమా ప్రమోషన్లలో ఆమె లుక్స్ చూస్తే మీరు కూడా ఇదే అంటారు.(Images Source : Instagram/keerthy suresh)
స్టైలిష్‌గా ముస్తాబవుతూ.. ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోతుంది. తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో.. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన కోట్ వేసుకుని కనిపించింది.(Images Source : Instagram/keerthy suresh)
ఈ కోట్ డిజైన్ కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. రెండువైపులా అమ్మాయి సగం ముఖం కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. ఇది ఫ్యాషన్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/keerthy suresh)
హెయిర్‌ను లీవ్ చేసి.. మెరిసే, పింకీ లుక్స్‌లో కీర్తి తన మేకప్‌ను సెట్ చేసుకుంది. కళ్లకు లైట్ బ్రౌన్ కలర్ మస్కారను వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/keerthy suresh)
ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. Different faces 🖤🤍అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/keerthy suresh)
ప్రస్తుతం ఈ భామ Siren అనే సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో కీర్తి పోలీస్ పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీ తన మొదటి చిత్రాన్ని ప్రారంభించింది.(Images Source : Instagram/keerthy suresh)