Keerthy Suresh : జిమ్‌లో కీర్తి సురేశ్ కసరత్తులు.. ఇంకెంత బరువు తగ్గుతావ్.. చబ్బీగా ఉంటేనే బాగుంటారంటున్న ఫ్యాన్స్
కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ.. వివిధ పనులు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి. (Images Source : Instagran/Keerthy Suresh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడూ ఎపిక్ షిట్ అనే బెస్ట్ సెల్లర్‌ను చదువుతూ జర్నీలో రిలాక్స్ అవుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటన్నింటికిust how last few weeks flew by.. 🤷♀️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagran/Keerthy Suresh)
వాష్ రూమ్‌లో సెల్ఫీలు తీసుకునే అలవాటు కూడా కీర్తికి ఉంది. తాజాగా పింక్ కలర్ శారీ కట్టుకుని సెల్ఫీలకు క్యూట్‌గా ఫోజులిచ్చింది.(Images Source : Instagran/Keerthy Suresh)
ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన కీర్తి.. వీలు కుదిరినప్పుడల్లా జిమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం మీరు చబ్బీగా ఉంటేనే బాగుంటుందంటూ ఆమెకు కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagran/Keerthy Suresh)
షూటింగ్ కోసం పెళ్లి కూతురిలా ముస్తాబైంది కీర్తి సురేశ్. అక్కడ తన స్టాఫ్‌తో కలిసి మరో మిర్రర్ సెల్ఫీ తీసుకుంది.(Images Source : Instagran/Keerthy Suresh)
లాంగ్ లెహంగాలో ఫంక్షన్‌కి వెళ్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి. దీనిని ఈ ఫోటో డంప్స్తో కలిపి షేర్ చేసింది.(Images Source : Instagran/Keerthy Suresh)
కీర్తి సురేశ్ చెఫ్ అవతారాన్ని ఎత్తిందింది. ఐస్‌క్రీమ్‌ని ఎలా మిక్స్ చేయాలో నేర్చుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagran/Keerthy Suresh)