Samantha: ‘సిటాడెల్’ ప్రమోషన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత - వరుణ్ ధావన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు
Samantha Stunning Look: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలో ఓటీటీ స్ట్రిమింగ్‌కు రాబోతోంది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ నేపథ్యంలో మూవీ టీం వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌తో బిజీగా అయిపోయింది. ఈ నేపథ్యంలో సిటాడెల్ టీజర్‌ను లాంచ్ చేశారు.(Samantha:samantharuthprabhuoffl/Instagram)
ఈ సందర్భంగా సమంత సిటాడెల్ ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేసింది. టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా సమంత వరుణ్ ధావన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. బ్లాక్ వైట్‌లో ఉన్న ఈ ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
అయితే ఇందులో సమంత వరుణ్ ధావన్‌తో నవ్వుతూ కాస్తా క్లోజ్‌గా ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో సమంత చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
బ్లాక్ అండ్ వైట్‌లో సమంత చాలా క్యూట్‌గా కనిపించింది. వీటికి కొందరు నెటిజన్లు 'క్వీన్ ఇన్ క్వీనింగ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. (Samantha:samantharuthprabhuoffl/Instagram)