Kavya Kalyanram: బలగం బ్యూటీ కావ్యా కళ్యాణ్ రామ్ ఏమైపోయింది.. సోషల్ మీడియాలో మాత్రం ఇలా చంపేస్తోంది!
RAMA
Updated at:
05 Feb 2025 10:14 AM (IST)
1
కావ్యా కళ్యాణ్ రామ్ అనేకన్నా..బలగం మూవీ హీరోయిన్ అనగానే ఠక్కున గుర్తొస్తుంది మీకు. ఈ మూవీ సక్సెస్ తో కావ్య పేరు మారుమోగిపోయింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బలగం సక్సెస్ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటుంది..మూవీస్ తో బిజీ అయిపోతుంది అనుకుంటే కూల్ గా అడుగులు వేస్తోంది కావ్యా కళ్యాణ్ రామ్
3
కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ మసూద. హారర్ ఫిల్మ్ హిట్ కావడంతో ఆ తర్వాత బలగంలో ఛాన్స్ వచ్చింది
4
అందం కన్నా నటనతో అట్రాక్ట్ చేసింది కావ్య కళ్యాణ్ రామ్. ఆ తర్వాత ఉస్తాద్ మూవీలో నటించింది
5
అవకాశాల కోసం హడావుడి పడడం లేదు కానీ తనకు వచ్చిన ఆఫర్లు వినియోగించుకుంటోంది
6
కావ్య కళ్యాణ్ రామ్ ఓ నైపు నటిస్తూనే మరోవైపు లా పూర్తిచేసింది.