Katrina Kaif Photos : న్యూ ఇయర్ హాలీడేలో కత్రినా.. భర్తతో కలిసి సెల్ఫీలు దిగిన బ్యూటీ
Geddam Vijaya Madhuri
Updated at:
02 Jan 2024 03:49 PM (IST)
1
బాలీవుడ్ హిట్ జంట కత్రినా, విక్కీ కౌశల్ న్యూ ఇయర్ హాలీడే సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను కత్రినా ఇన్స్టాలో షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
Wishing Peace of mind , health , happiness and love for everyone in 2024 ….. 🤍🤍🤍 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
3
విక్కీ కౌశల్, కత్రినా ప్రేమించుకుని పెళ్లితో ఒకటయ్యారు. వీరిద్దరూ అభిమానులకు ఎప్పుడూ కపుల్ గోల్స్ ఇస్తుంటారు.
4
కత్రినా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఆమెను ఇప్పటికీ టాలీవుడ్ మల్లీశ్వరి అంటూ ఉంటారు అభిమానులు.
5
తెలుగులో సినిమాలు ఆపేసిన ఈ భామ.. బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది.
6
విక్కీ కౌశల్ కూడా మంచి కథలు ఎంచుకుంటూ.. తన సహజమైన నటనతో ఎన్నో హిట్స్ అందుకున్నాడు.