Anupama Parameswaran: 'కార్తికేయ 2' లో ముగ్ధగా తన జర్నీ ఇలా మొదలైందంటున్న అనుపమా పరమేశ్వరన్
కార్తికేయ 2 సినిమాలో ముగ్ధ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుపమా పరమేశ్వర న్. Image Credit: Anupama Parameswaran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకార్తికేయ 2తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. Image Credit: Anupama Parameswaran/Instagram
రింగుల జుట్టు, క్యూట్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. Image Credit: Anupama Parameswaran/Instagram
నితిన్ కథానాయకుడిగా నటించిన 'అ ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. Image Credit: Anupama Parameswaran/Instagram
స్టైలిష్ గా కనిపిస్తోన్న అనుపమా పరమేశ్వరన్. Image Credit: Anupama Parameswaran/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. Image Credit: Anupama Parameswaran/Instagram
నవ్వుతోనే పడగొట్టేస్తున్న అనుపమా. Image Credit: Anupama Parameswaran/Instagram
అనుపమా పరమేశ్వరన్ లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Anupama Parameswaran/Instagram