Anupama Parameswaran: మొక్కలు నాటేందుకు తెగ కష్టపడుతున్న అనుపమ పరమేశ్వరన్
ABP Desam | 02 Aug 2022 06:14 PM (IST)

image credit: instagram
1
మొక్కలు నాటేందుకు తెగ కష్టపడిపోతున్న అనుపమ పరమేశ్వరన్. Image Credit: Anupama Parameswaran/ Instagram
2
అనుపమ నటించిన కార్తికేయ 2 సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Image Credit: Anupama Parameswaran/ Instagram
3
మలయాళీ ముద్దుగుమ్మ ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. Image Credit: Anupama Parameswaran/ Instagram
4
అనుపమ నటించిన కార్తికేయ 2 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. Image Credit: Anupama Parameswaran/ Instagram
5
సినిమాలే కాదు అప్పుడప్పుడు తనలో ఉన్న కళా ప్రతిభని ఇలా కూడా బయటపెడుతుంది. Image Credit: Anupama Parameswaran/ Instagram
6
అనుపమ పరమేశ్వరన్ ఫోటోస్. Image Credit: Anupama Parameswaran/ Instagram