Raashi Khanna: దీపాల పండగ వేళ మెరిసిపోతున్న రాశి ఖన్నా
చాలా రోజులు తర్వాత రాశి ఖన్నా సర్దార్ సినిమాతో తన ఖాతాలో హిట్ వేసుకుంది. Image Credit: Raashi Khanna/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల విడుదలైన కార్తీ సినిమా సర్దార్ లో నటించింది. Image Credit: Raashi Khanna/ Instagram
రాశిలో మంచి నటి మాత్రమే కాదు గాయని కూడా ఉంది. చాలా అద్భుతంగా పాటలు కూడా పాడుతుంది. Image Credit: Raashi Khanna/ Instagram
ఇటీవల సర్దార్ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఊహలు గుసాగుసలాడే సినిమాలోని 'ఏం సందేహం లేదు'.. పాట పాడింది. Image Credit: Raashi Khanna/ Instagram
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. Image Credit: Raashi Khanna/ Instagram
రాశి ఖన్నా అందమైన ఫోటోలు. Image Credit: Raashi Khanna/ Instagram
రాశి ఖన్నా అందమైన ఫోటోలు. Image Credit: Raashi Khanna/ Instagram