Kareena Kapoor: మదర్స్ డే రోజున తన ముద్దుల కొడుకులతో కరీనా కపూర్
ABP Desam
Updated at:
08 May 2022 01:05 PM (IST)
1
మదర్స్ డే రోజున ఇద్దరి కొడుకులతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. తల్లిగా మారడమే గొప్ప వరమని కరీనా చెబుతూ ఉంటుంది. -Image credit: KareenaKapoor/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పెళ్లయ్యాక పిల్లలకు, ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యతనిస్తోంది కరీనా. -Image credit: KareenaKapoor/Instagram
3
చాలా మంది సెలెబ్రిటీలు సరోగసీ బాట పడుతున్నా తాను మాత్రం నవమాసాలు మోసి తన ఇద్దరు కొడుకులను కన్నది. -Image credit: KareenaKapoor/Instagram
4
కరీనా కపూర్ ఇద్దరు కొడుకులు -Image credit: KareenaKapoor/Instagram
5
కరీనా కపూర్ క్యూట్ ఫ్యామిలీ -Image credit: KareenaKapoor/Instagram
6
కరీనా కపూర్ ఫ్యామిలీ ఫోటోలు -Image credit: KareenaKapoor/Instagram
7
తన చిన్న కొడుకుతో కరీనా -Image credit: KareenaKapoor/Instagram