Kangana Ranaut : నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ
కంగనా చాలా రోజుల తర్వాత సింగిల్‌గా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఇన్‌స్టాలో తన రీసెంట్ లుక్స్‌ని పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. (Images Source : Instagram/KanganaRanaut )
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసిల్వర్ అంచు చీర కట్టి.. దానికి తగ్గ బ్లౌజ్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది కంగనా. వంశీ సినిమాల్లో హీరోయిన్ మాదిరిగా పెద్ద బొట్టు పెట్టుకుంది. (Images Source : Instagram/KanganaRanaut )
చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుంది. హెయిర్‌ను మధ్యపాపిడి తీసుకుని ముడి వేసుకుని సిగ్గు పడుతూ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/KanganaRanaut )
ఈ ఫోటోల్లో కంగనా చాలా సన్నగా కనించింది. స్కిన్ టోన్ మేకప్ లుక్‌లో ఐషాడో వేసుకుని.. పింక్ లిప్ స్టిక్‌తో అలంకరించుకుంది. (Images Source : Instagram/KanganaRanaut )
కంగనా బాలీవుడ్లో కాంట్రవర్సీలకు మారుపేరుగా మారిపోయింది. నటిగా ఎన్నో విజయాలు అందుకుంది కంగనా. (Images Source : Instagram/KanganaRanaut )
తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ సుపరిచితురాలే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్‌తో కలిసి ఏక్ నిరంజన్ సినిమాలో నటించి మెప్పించింది. (Images Source : Instagram/KanganaRanaut )