Sunny Heroine Meghana Photos: కల్యాణ వైభోగమే మేఘన లోకేష్ ముచ్చటైన ఫొటోలు..
అందం, అభినయం, అల్లరి కలగలిపితే మోఘనా లోకేశ్ అంటారు బుల్లితెర అభిమానులు. విశ్వనాధ్ కార్తీక్ దర్శకత్వం వహించిన “ఇది మా ప్రేమ కథ” అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మేఘన ఆ సినిమాలో నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది. అమీర్పేట 2 అమెరికా...మేఘన రెండో సినిమా.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకన్నడంలో పలు సీరియల్స్ లో నటించిన మేఘన తెలుగులో శశిరేఖా పరిణయం సీరియల్ తో బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం కల్యాణ వైభోగమే, రక్త సంబంధం సీరియల్స్ లో నటిస్తోంది.
ఎమోషన్, బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. సినీ పరిశ్రమకు చెందిన “స్వరూప్ భరద్వాజ్” అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మేఘన .. తనకంటూ ప్రత్యేకత ఉండే పాత్రలు సెలెక్ట్ చేసుకుని కెరీర్లో దూసుకుపోతోంది.
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)

మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram) మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)