✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kajal Agarwal : చీరలో స్టన్నింగ్​గా ఉన్న కాజల్ అగర్వాల్.. క్వీన్ ఆఫ్ క్యూట్​నెస్ అంటోన్న ఫ్యాన్

Geddam Vijaya Madhuri   |  09 Sep 2024 06:57 AM (IST)
1

కాజల్ అగర్వాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్​గా ఉండట్లేదు. దాదాపు మూడు వారాల తర్వాత ఆమె తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Kajal Agarwal)

2

సిల్క్ చీరకట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది కాజల్. క్రీమ్, బ్లాక్ కలర్ కాంబినేషన్​లో వచ్చిన ఈ చీరను రెడ్ కలర్ బ్లౌజ్​తో సెట్ చేసుకుంది కాజల్. (Images Source : Instagram/Kajal Agarwal)

3

పట్టు చీరలే కాదు.. సిల్క్ చీరల్లో కూడా కాజల్ చందమామే అని మరోసారి నిరూపించింది. ఈ ఫోటోల్లో కాజల్ చాలా స్టైలిష్​గా కనిపించింది. (Images Source : Instagram/Kajal Agarwal)

4

చీరకు తగ్గట్లు చౌకర్, ఇయర్ రింగ్స్ పెట్టుకుంది కాజల్. గోల్డెన్ మేకప్​ లుక్​లో రెడ్ బ్లౌజ్​కి తగ్గట్లు రెడ్ లిప్​స్టిక్ వేసుకుని తన లుక్​ని ఫైనల్ చేసింది కాజల్.(Images Source : Instagram/Kajal Agarwal)

5

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. Seeking Bappas blessings #jaiganesh 🙏🏻❤️ Happy Ganesh Chaturthi 🕉️🌺 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Kajal Agarwal)

6

చాలా రోజుల తర్వాత కాజల్​ని చూసిన ఆమె అభిమానులు ఆమెను పొగుడ్తూ కామెంట్లు పెడుతున్నారు. Queen of cuteness 👑 అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Kajal Agarwal)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kajal Agarwal : చీరలో స్టన్నింగ్​గా ఉన్న కాజల్ అగర్వాల్.. క్వీన్ ఆఫ్ క్యూట్​నెస్ అంటోన్న ఫ్యాన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.