✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Janhvi Kapoor : ఎల్లో డ్రెస్ లో జాన్వీ హొయలు!

ABP Desam   |  21 Jul 2021 06:25 PM (IST)
Janhvi Kapoor : ఎల్లో డ్రెస్ లో జాన్వీ హొయలు!

Janhvi Kapoor

1

(Courtesy : Instagram) అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

2

(Courtesy : Instagram) ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి. 

3

(Courtesy : Instagram) ఈ క్రమంలో ఆమె నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. 

4

(Courtesy : Instagram) ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గుంజన్ సక్సేనా', 'రూహి' లాంటి సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదలయ్యాయి. 

5

(Courtesy : Instagram) ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ జాన్వీ నటనకు మంచి పేరొచ్చింది. 

6

(Courtesy : Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది. 

7

(Courtesy : Instagram) జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది. 

8

(Courtesy : Instagram) తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఇచ్చిన ఫోజులు బాగా వైరల్ అవుతున్నాయి. 

9

(Courtesy : Instagram) ఈ ఫోటోల్లో జాన్వీను చూసిన వారంతా కూడా ఫిదా అవుతున్నారు. 

10

(Courtesy : Instagram) చూడడానికి కాస్త శ్రీదేవిలా ఉండే జాన్వీ కపూర్ అందాలను ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Janhvi Kapoor : ఎల్లో డ్రెస్ లో జాన్వీ హొయలు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.