Janhvi Kapoor : అంబానీ పెళ్లి వేడుకల్లో మోడ్రన్ ఔట్ఫిట్స్లో సందడి చేసిన జాన్వీ కపూర్
అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు జాన్వీకపూర్ హాజరైంది. మోడ్రన్ ఔట్ఫిట్లలో వేడుకలకు అటెండ్ అయి ఎంజాయ్ చేసింది బ్యూటీ. (Images Source : Instagram/JanhviKapoor)
ట్రెడీషనల్ డ్రెస్‌కి కూడా మోడ్రన్ టచ్ ఇచ్చిన ఔట్ఫిట్లో హాజరైంది. పర్పుల్ కలర్ హాఫ్ శారీ కట్టుకుని.. మెడలో డైమండ్ చౌకర్ పెట్టుకుని.. సూపర్ హాట్‌గా తయారైంది.(Images Source : Instagram/JanhviKapoor)
గోల్డెన్ కలర్ ఔట్ఫిట్లో వేడుకల్లో పాల్గొంది జాన్వీ. కోల్డ్ షోల్డర్, నడుము వరకు స్ప్లిట్ ఉన్న ఈ మోడ్రన్ డ్రెస్‌లో జాన్వీ చాలా అందంగా కనిపించింది. హెయిర్‌ను లీవ్ చేసి.. సైడ్‌కు వేసి తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/JanhviKapoor)
బూడిద రంగు, సిల్వర్ మిక్స్‌లో వచ్చిన మోడ్రన్ మినీ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది జాన్వీ కపూర్. చెవులకు వైట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి తన లుక్‌ని డ్రెస్‌కి తగ్గట్లు సెట్ చేసుకుంది. (Images Source : Instagram/JanhviKapoor)
మొత్తానికి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్‌లో.. దుస్తుల్లో తన టచ్ చూపిస్తూ వేడుకలకు హాజరైంది జాన్వీ. ఈవెంట్లో పలు పాటలకు ఆడి పాడింది కూడా.(Images Source : Instagram/JanhviKapoor)
సినీ కెరీర్‌కు వస్తే ఈ భామ దివగంత హీరోయిన్ శ్రీదేవి, బోణి కపూర్ కుమార్తెగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. (Images Source : Instagram/JanhviKapoor)
ఈ బాలీవుడ్ సూపర్ బ్యూటీ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.(Images Source : Instagram/JanhviKapoor)