✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ketika Sharma: సాయంత్రం మార్నింగ్ చెబుతావేంటి అమ్మాయ్ - రొమాంటిక్ కేతిక కబుర్లు

Satya Pulagam   |  03 Mar 2024 05:22 PM (IST)
1

'రొమాంటిక్' హీరోయిన్ కేతికా శర్మ గుర్తు ఉన్నారుగా! తెలుగులో ఆమెకు అది తొలి సినిమా. ఆ తర్వాత నాగశౌర్య 'లక్ష్య్', వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా', సాయి ధరమ్ తేజ్ సరసన 'బ్రో' సినిమాలు చేశారు. ఇప్పుడు ఆమె గోవాలో ఉన్నారు. అక్కడ నుంచి పోస్ట్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: ketikasharma / Instagram)

2

గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు కేతికా శర్మ. బహుశా పగలంతా నిద్రపోయి సాయంత్రం లేచినట్టు ఉన్నారు. క్యూట్ సే మార్నింగ్ అంటూ కాఫీ కప్ పట్టుకున్న ఫోటోలు పోస్ట్ చేశారు. (Image Courtesy: ketikasharma / Instagram)

3

తెలుగులో కేతికా శర్మ నటించిన సినిమాలు నాలుగే. అయితే, ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు మోడ్రన్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. (Image Courtesy: ketikasharma / Instagram)

4

'బ్రో' తర్వాత తెలుగులో కొత్త సినిమాకు కేతికా శర్మ సంతకం చేయలేదు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. (Image Courtesy: ketikasharma / Instagram)

5

గోవాలో కేతికా శర్మ కొత్త ఫోటోలు (Image Courtesy: ketikasharma / Instagram)

6

కేతికా శర్మ (Image Courtesy: ketikasharma / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Ketika Sharma: సాయంత్రం మార్నింగ్ చెబుతావేంటి అమ్మాయ్ - రొమాంటిక్ కేతిక కబుర్లు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.