✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bollywood Siblings : ఈ బీ-టౌన్ సిబ్లింగ్స్​కి పబ్లిక్​లో క్రేజ్ కాస్త ఎక్కువే

Geddam Vijaya Madhuri   |  03 Mar 2024 04:23 PM (IST)
1

బాలీవుడ్​ సిబ్లింగ్స్​ సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతారు. సారా ఎక్కడికి వెళ్లిన.. తన తమ్ముడిని తీసుకెళ్తూ ఉంటుంది.(Images Source : Instagram/saraalikhan95)

2

ఈ అక్క, తమ్ముళ్ల బాండింగ్ చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరిలో ఒకరు అచ్చు తండ్రి పోలిక కాగా.. మరొకరి తల్లిని పోలి కనిపిస్తారు.(Images Source : Instagram/saraalikhan95)

3

వీరిద్దరూ కలిసి అనంత్ అంబానీ వెడ్డింగ్​కు హాజరయ్యారు. తన తండ్రి సైఫ్​ అలీ ఖాన్ ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/saraalikhan95)

4

సైఫ్.. అమృతా సింగ్​ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్ ఇద్దరు పిల్లలు కాగా.. 2004లో వీరు డివోర్స్ తీసుకున్నారు.(Images Source : Instagram/saraalikhan95)

5

అనంతరం సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్​ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సైఫ్ అలీఖాన్ చిన్న, మీడియం, పెద్ద సైజ్​లలో అవాయిల్​బుల్​ అంటూ ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/saraalikhan95)

6

సెకండ్ మదర్ అయిన బెబోతో సారా, ఇబ్రహీమ్ మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు. సారా అలీఖాన్ పలు సినిమాలు చేస్తూ.. బాలీవుడ్​లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది.(Images Source : Instagram/saraalikhan95)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bollywood Siblings : ఈ బీ-టౌన్ సిబ్లింగ్స్​కి పబ్లిక్​లో క్రేజ్ కాస్త ఎక్కువే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.