Janhvi Kapoor Diwali Look : జాన్వీ కపూర్‌కి సంవత్సరంలో నచ్చిన టైమ్ ఇదేనట.. దీపావళి వేడుకలకు చీరలో వెళ్లిన దేవర బ్యూటీ
జాన్వీ కపూర్ పండుగల సమయంలో కచ్చితంగా ట్రెడీషనల్ లుక్‌లో కనిపిస్తుంది. బాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయినా.. పండుగల సమయంలో మాత్రం.. తల్లి సైడ్ నుంచి.. సౌత్ ఇండియన్ వైబ్స్ ఇస్తుంది బ్యూటీ. (Images Source : Instagram/Janhvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా దీపావళి వేడుకల కోసం.. పింక్, గ్రీన్ కలర్ నెట్టేడ్ శారీలో రెడీ అయింది. ఈ చీరలో జాన్వీ దీపావళి దియాలాగానే కనిపించింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ జ్యూవెలరీ లుక్‌లో చాలా అందంగా కనిపించింది. కొన్ని ఫోటోల్లో తలలో మల్లెపూలు కూడా పెట్టుకుంది జాన్వీ.(Images Source : Instagram/Janhvi Kapoor)
గోల్డెన్ మేకప్ లుక్‌లో జాన్వీ చాలా అందంగా కనిపించింది. కళ్లకు మస్కార పెట్టుకుని.. ఫోటోలకు మంచి ఫోజులిచ్చింది జాన్వీ. (Images Source : Instagram/Janhvi Kapoor)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Favourite time of the year ❤️🪔✨ అంటూ రాసుకొచ్చింది జాన్వీ.(Images Source : Instagram/Janhvi Kapoor)
So Authentic 🫶💙 అంటూ.. 🪔🔥💥 అంటూ ఎమోజీలతో కామెంట్లు, కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. ఫోటోలకు లైక్‌లు, కామెంట్లతో దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)