వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్!
ఇటీవల య్యూట్యూబ్‌లో రిలీజైన ‘సర్కస్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదల దగ్గరపడటంతో ‘సర్కస్’ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram
ఇటీవలే రిలీజైన ‘విక్రంత్ రోన’ సినిమాలో ‘‘రారా రక్కమ్మ’’ పాటతో సౌత్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. Image credit: Jacqueline Fernandez/Instagram
2006 మిస్ యూనివర్స్ శ్రీలంక అందాల పోటీల్లో గెలిచిన జాక్వెలిన్ యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో జర్నలిజం పూర్తి చేశారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram
గ్రాడ్యుయేషన్ తర్వాత శ్రీలంకలో న్యూస్ రిపోర్టర్ గా కూడా పని చేశారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram
2009లో విడుదలైన 'అల్లాదీన్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram
ప్రభాస్ నటించిన ‘సాహో’తో సౌత్ సినిమాకు పరిచయం అయ్యారు. - Image Credit: Jacqueline Fernandez/Instagramdez/Instagram
సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, సైఫ్ అలీఖాన్ వంటి అగ్ర బాలీవుడ్ నటులతో జత కట్టారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram