Meenakshi Chaudhary: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి
ABP Desam
Updated at:
08 Dec 2022 01:40 PM (IST)
1
‘హిట్-2‘ మూవీతో సూపర్ హిట్ అందుకుంది మీనాక్షి. Photo Credit: Meenakshi chaudhary/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అడవి శేషుతో కలిసి ప్రేక్షకులను బాగా అలరించింది. Photo Credit: Meenakshi chaudhary/Instagram
3
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. Photo Credit: Meenakshi chaudhary/Instagram
4
‘హిట్-2‘ సూపర్ హిట్ ను మీనాక్షి ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Meenakshi chaudhary/Instagram
5
తాజాగా బ్లాక్ డ్రెస్ ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది. Photo Credit: Meenakshi chaudhary/Instagram
6
ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. Photo Credit: Meenakshi chaudhary/Instagram