Jabardast Team Reunion : ఓ చోటే చేరిన జబర్దస్త్ టీమ్.. రోజ, అనసూయ, సుధీర్ మొత్తం బ్యాచ్ అంతా ఉన్నారుగా
జబర్దస్త్ ఓల్డ్ టీమ్ అంతా రీ యూనియన్ అయింది. రోజ, అనసూయ,, చలాకీ చంటి, రచ్చ రవి, అదిరే అభి, ధనరాజ్ వీళ్లంతా కలిసి ఫోటోలు దిగారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ ఫోటోలను అదిరే అభి సోషల్ మీడియాలో షేర్ చేశారు. Get together of our loving Jabardast Family after long time. Had fun and shared happiness అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ ఫోటోల్లో సుడిగాలి సుధీర్, శీను కూడా ఉన్నారు. వీరంతా రాకింగ్ రాకేశ్ మూవీని ప్రమోట్ చేయడం కోసం వచ్చారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ మీట్ తర్వాత వారంతా కలిసి డిన్నర్‌కి వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి షేర్ చేస్తున్నారు. uperb.chala rojulu aiendi mi andarini chusi.keeptup eppudu Ila happy ga vundali madam❤️❤️❤️ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
యాంకర్‌గా అనసూయ జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెను చాలామంది జబర్దస్త్ యాంకర్‌గానే గుర్తిస్తూ ఉంటారు. కానీ సినిమాల్లో బిజీ అయిన తర్వాత అనసూయ షో చేయడం మానేసింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)