Ritu Chowdhary: 'జబర్దస్త్' ఫేమ్ రీతూ చౌదరి బ్యూటిఫుల్ ఫొటోస్
'జబర్దస్త్' కార్యక్రమంలో 'హైపర్' ఆది స్కిట్స్లో యాక్ట్ చేయడం ద్వారా రీతూ చౌదరి బుల్లితెర వీక్షకులకు ఆమె మరింత దగ్గర అయ్యారు. 'ఇంటి గుట్టు' సీరియల్ సహా మరికొన్ని సీరియళ్లలో ఆమె నటించారు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో కూడా స్కిట్స్ చేస్తున్నారు. (Image Credit: Instagram/Ritu Chowdhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీతూ చౌదరి కాస్ట్యూమ్స్ విషయంలో ట్రెండ్ ఫాలో అవుతారు. (Image Credit: Instagram/Ritu Chowdhary)
జీన్స్, టీ షర్ట్స్ ధరిస్తారు. అలాగే, ట్రెడిషనల్ డ్రస్ లు కూడా ధరిస్తారు. (Image Credit: Instagram/Ritu Chowdhary)
హైపర్ ఆది తనపై ఎన్ని పంచ్ డైలాగ్స్ వేసినా రీతూ చౌదరి స్పోర్టివ్ గా తీసుకుంటారు. (Image Credit: Instagram/Ritu Chowdhary)
రీతూ చౌదరి తొలుత చిన్న చిన్న రోల్స్ చేశారు. కొన్ని సీరియళ్లలో జూనియర్ ఆర్టిస్టుగానూ చేశారట. ఆ తర్వాత ఆమె రిజిస్టర్ అయ్యేలా సీరియళ్లలో ఛాన్సులు వచ్చాయి. (Image Credit: Instagram/Ritu Chowdhary)
వర్కవుట్స్ చేస్తూ... రీతూ చౌదరి (Image Credit: Instagram/Ritu Chowdhary)
స్కిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తనపై వేసే పంచ్ డైలాగ్స్ హైపర్ ఆది ముందుగా చెప్పడం లేదని రీతూ చౌదరి చెబుతుంటారు. (Image Credit: Instagram/Ritu Chowdhary)
రీతూ చౌదరి, మరో యాంకర్ విష్ణుప్రియ కలిసి ఓసారి తిరుపతి (Image Credit: Instagram/Ritu Chowdhary)
రీతూ చౌదరి (Image Credit: Instagram/Ritu Chowdhary)
రీతూ చౌదరి (Image Credit: Instagram/Ritu Chowdhary)