✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

లంగా వోణిలో సౌమ్య రావు, ఈమె అందాన్ని చూస్తే అస్సలు మాటలే రావు!

ABP Desam   |  17 Dec 2022 10:04 PM (IST)
1

‘జబర్దస్త్’లో సౌమ్యరావు వస్తుందంటే.. ఎవరామే అని అనుకున్నారంతా. కానీ, ఇప్పుడు ఆమె కూడా ప్రేక్షకులకు దగ్గరవుతోంది. - Image Credit: Sowmya Rao/Instagram

2

యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ను వీడిన తర్వాత యాంకర్ రష్మీనే ‘జబర్దస్త్’ బాధ్యతలు తీసుకుంది. - Image Credit: Sowmya Rao/Instagram

3

నవంబర్ 10 నుంచి టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్స్‌కు సౌమ్య యాంకరింగ్ చేయనుంది. - Image Credit: Sowmya Rao/Instagram

4

సౌమ్య రావు కర్ణాటకలోని శివమొగ్గలో 1990 సెప్టెంబర్‌ 29న జన్మించింది. - Image Credit: Sowmya Rao/Instagram

5

చదువుకుంటున్న రోజుల్లోనే ఓ కన్నడ న్యూస్ చానెల్ లో యాంకర్ గా చేసింది. ఆ తర్వాత మోడలింగ్ లో రాణించింది. - Image Credit: Sowmya Rao/Instagram

6

నటనపై ఆసక్తితో టీవీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 'పట్టేదారి ప్రతిభ' అనే కన్నడ సీరియల్‌ తో టీవీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. - Image Credit: Sowmya Rao/Instagram

7

ఈ సీరియల్ మంచి ప్రేక్షకాదరణ దక్కించుకోవడంతో తమిళ సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. - Image Credit: Sowmya Rao/Instagram

8

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘శ్రీమంతుడు’ సీరియల్ లో నటిస్తోంది. - Image Credit: Sowmya Rao/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • లంగా వోణిలో సౌమ్య రావు, ఈమె అందాన్ని చూస్తే అస్సలు మాటలే రావు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.