‘లాఠీ’ బ్యూటీ సునయన లేటెస్ట్ ఫొటోలు!
ABP Desam | 17 Dec 2022 05:45 PM (IST)
1
ప్రముఖ హీరోయిన సునయన తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (Image Credits: thesunaina Instagram)
2
ప్రస్తుతం సునయన విశాల్ సరసన ‘లాఠీ’ సినిమాలో నటిస్తున్నారు. (Image Credits: thesunaina Instagram)
3
ఈ సినిమా ప్రమోషన్స్‌లో సునయన బిజీగా ఉన్నారు. (Image Credits: thesunaina Instagram)
4
2005లో వచ్చిన ‘కుమారి వర్సెస్ కుమారి’ అనే తెలుగు సినిమాతో సునయన సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. (Image Credits: thesunaina Instagram)
5
రెజీనా అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో కూడా సునయన నటిస్తున్నారు. (Image Credits: thesunaina Instagram)