ఉదా రంగు చీరలొ మైమరపిస్తున్న 'లవ్ టుడే ' హీరోయిన్
ABP Desam
Updated at:
26 Nov 2022 05:52 PM (IST)
1
లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న యువ నటి ఇవనా. Image credit: Ivana /Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దిల్ రాజు తెలుగులో డబ్ చేసిన ఈ మూవీ నవంబర్ 25న విడుదలై, హిట్ టాక్ సొంతం చేసుకుంది. Image credit: Ivana /Instagram
3
మాస్టర్స్ అనే మలయాళం సినిమాతో తన 12వ ఏటనే కెరీర్ ప్రారంభించింది ఇవనా. Image credit: Ivana /Instagram
4
మొదట్లో కొన్ని మలయాళ చిత్రాల్లో నటించిన ఇవనా బాల దర్శకత్వంలో కోలీవుడ్ కు పరిచయమైంది. Image credit: Ivana /Instagram
5
‘నాచియర్’ అనే తమిళ మూవీలో జ్యోతిక, జి. వి. ప్రకాష్ లలో కలిసి నటించింది. ఆ సినిమా కోసం తమిళం నేర్చుకుంది.. Image credit: Ivana /Instagram
6
డైరెక్టర్ బాల సలహాతో అలిన తన పేరును ‘ఇవనా’గా మార్చుకుంది. Image credit: Ivana /Instagram