Intinti Gruhalakshmi Kasthuri Photos: చిరుగాలిలో ఆటలాడుతున్న 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి
'గృహలక్ష్మి' సీరియల్ లో తులసిగా నటిస్తోన్న కస్తూరి స్మాల్ స్క్రీన్ పై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాప్ 5 తెలుగు సీరియల్స్ లో గృహలక్ష్మి కూడా ఉందంటే అదంతా కస్తూరి నటనే అంటారు ప్రేక్షకులు.
తెలుగులో 'నిప్పురవ్వ',' అన్నమయ్య' సహా పలు సినిమాల్లో నటించింది. భారతీయుడులో కమల్ కి జోడీగా మెప్పించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం సీరియల్స్, వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది.
'గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)