Exit Poll 2024
(Source: Poll of Polls)
Lata Mangeshkar: గాన కోకిల అరుదైన చిత్రాలు.. హేమా మంగేష్కర్ పేరును ‘లతా’గా ఎందుకు మార్చారు?
లతా మంగేష్కర్ క్లాసికల్ సింగర్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా.
Download ABP Live App and Watch All Latest Videos
View In App5వ ఏట నుంచి లతా పలు నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు.
1955లో ఏఎన్నార్ హీరోగా నటించిన ‘సంతానం’ సినిమాలో తొలిసారి తెలుగు పాట పాడారు.
ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. లతా తోబుట్టువు.
రుపాయి జీతం కూడా తీసుకోని ఏకైక ఎంపీ.. లతా మంగేష్కర్.
లతా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. కానీ, ముంబయిలోనే ఎక్కువ గడిపారు.
36 ప్రాంతీయ, విదేశీ భాషలు కలిపి 30 వేల చిత్ర గీతాల్లో ఆమె పాడారు.
స్కూల్లో ఆమె తోటి విద్యార్థులతో కలిసి పాటలు పాడుతోందని టీచర్ బడికి రావద్దన్నారు.
లతా వల్ల ఆశా భోస్లేను కూడా బడికి రానిచ్చేవారు కాదు. దీంతో లతా బడికి వెళ్లడం మానేశారు.
లతా మంగేష్కర్ అసలు పేరు హేమ మంగేష్కర్.
లతా తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కూడా గాయకుడే. ఆయనకు నాటకాలంటే ఇష్టం. ఆయన నటించిన ‘భావ్ బంధన్’లోని ముఖ్య పాత్ర ‘లతిక’ పేరులోని లతాను ఆయన తన కూతురుకు పెట్టారు.
లతా మంగేష్కర్ చిన్నప్పటి చిత్రం.
All Images Credit: Lata Mangeshkar/Instagram and Social Media