✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లో ఇన్‌సైడ్‌ పిక్స్... ఈసారి ఇంటిలో ఏవేవి ఉన్నాయో చూశారా?

S Niharika   |  01 Sep 2024 02:38 PM (IST)
1

నేచర్ అండ్ యానిమల్స్ రిప్రజెంట్ చేసేలా 'బిగ్ బాస్ 8' హౌస్ డిజైన్ చేశారు. ఆ ఇంటిలో ఇదొక వైపు గోడ. మీరు గమనిస్తే... గోడ అంతా పచ్చగా ఉంది. ప్రకృతిలో మనకు ఆక్సీజెన్ ఇచ్చే వృక్షాలు ఎంత ముఖ్యం అనేది చెప్పడానికి ఈ విధంగా డిజైన్ చేశారు. ఆ గోడ మీద రామచిలుకలను సైతం మీరు చూడవచ్చు. 

2

'బిగ్ బాస్' ఇంటిలో స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. దాని చుట్టూ ఫ్లోర్ కూడా గ్రీన్ కలర్ లో ఉంది. మీరు గమనిస్తే... ఆ పూల్ పక్కన చెట్టు ఆకారంలో ఓ డిజైన్ ఉంది.

3

'బిగ్ బాస్ 8'లో మూడు బెడ్ రూమ్స్‌లో ఓ దానికి జీబ్రా అని పేరు పెట్టారు. ఆ జీబ్రా బొమ్మ పక్కన షో హోస్ట్, కింగ్ అక్కినేని నాగార్జున.

4

మూడు బెడ్ రూమ్స్‌లో ఓ రూమ్ పేరు జీబ్రా అయితే... మరొక రూమ్ పేరు పీకాక్. ఈ ఫోటోలో మీరు పీకాక్ డిజైన్ చూడవచ్చు. అలాగే, సోఫాలు చూశారా? వాటిలో అలా కూర్చుకోవాలని అనిపిస్తుంది కదూ!

5

బిగ్ బాస్ ఇంటిలో కామన్ ఏరియా. హోస్ట్ నాగార్జునతో మాట్లాడేటప్పుడు కంటెస్టెంట్లు అందరూ కూర్చుంటారు కదా! ఈ సోఫాలను ఈసారి ఇలా డిజైన్ చేశారు. 

6

'బిగ్ బాస్' హౌస్‌లో హాలులోకి వెళ్లే డోర్ ఇది. లాకర్ టైపులో డిజైన్ చేశారు. అక్కడ డోర్ డిజైన్ తాళం కప్పు తరహాలో ఉంటే... పక్కన కీ కూడా ఉంది.

7

హౌస్‌లో లోపల బిగ్ బాస్ అని రాసి ఉన్న వాల్. ఇదీ కామన్ ఏరియాలో ఉంది. దీని దగ్గర చాలా మంది గొడవలు పడే అవకాశం ఉంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లో ఇన్‌సైడ్‌ పిక్స్... ఈసారి ఇంటిలో ఏవేవి ఉన్నాయో చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.