Garima Kaushal: సూపర్ ఉమెన్ ‘ఇంద్రాణి’ సినిమా నటి గరీమా కౌశల్ - చూశారా, ఈ హోయల్!
ఇండియాలో తొలి సూపర్ ఉమెన్ పాత్రతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇంద్రాణి’. ఇటీవల ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి. స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో యానియా భరద్వాజ్, కబీర్ సింగ్, జీజినతోపాటు గరీమా కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకొనేలా ఉంది. ఈ చిత్రానికి సీనియర్ నటుడు నరేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత బెక్కం వేణు గోపాల్ కెమేరా స్వీచ్ ఆన్ చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమా సంగతేమోగానీ.. గరీమా కౌశల్ మాత్రం తన అందాలతో ఇప్పటికే కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసే పనిలో ఉంది. అందుకు ఈ ఫొటోలే సాక్ష్యం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగరీమా కౌశల్ ఫొటోలు
గరీమా కౌశల్ ఫొటోలు
గరీమా కౌశల్ ఫొటోలు
గరీమా కౌశల్ ఫొటోలు
image 7
గరీమా కౌశల్ ఫొటోలు
గరీమా కౌశల్ ఫొటోలు
గరీమా కౌశల్ ఫొటోలు
గరీమా కౌశల్ ఫొటోలు
గరీమా కౌశల్ ఫొటోలు