Kajol Durga Puja Celebration: దుర్గా పూజలో పాల్గొన్న కాజోల్... ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటోంది..
బాలీవుడ్ నటి కాజోల్ దుర్గా పూజ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముంబయిలో కాజోల్ తల్లి తనూజ బుధవారం దుర్గాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. (Photo Courtesy: Instagram)
ఈ కార్యక్రమానికి కాజోల్ తన కుమారుడు యగ్తో కలిసి హాజరైంది. (Photo Courtesy: Instagram)
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (Photo Courtesy: Instagram)
కాజోల్ సోదరి తనీష ముఖర్జీ కూడా ఈ పూజకు హాజరయ్యారు.(Photo Courtesy: Instagram)
వీరితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.(Photo Courtesy: Instagram)
నటి మౌనీ రాయ్ హాజరై అమ్మ వారి ఆశీస్సులు తీసుకుంది. (Photo Courtesy: Instagram)
ఈ సందర్భంగా సెలబ్రెటీలు ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు.(Photo Courtesy: Instagram)