Shefali Jariwala Photos: బికినీలో బిగ్బాస్ బ్యూటీ..! షెఫాలీ.. హీటెక్కించే అందాల జాబిలి!
షెఫాలీ జరివాలా.. హిందీ బిగ్బాస్లో కనిపించి తన అందాలతో కుర్రాళ్లను మాయచేసింది. (Photo Courtesy: shefalijariwala Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం మాల్దీవుల్లో విహరిస్తోన్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్ ఉంది. (Photo Courtesy: shefalijariwala Instagram)
షెఫాలీ నటించిన 'కాంటా లగా' సాంగ్ పెద్ద హిట్ అయింది. (Photo Courtesy: shefalijariwala Instagram)
ప్రస్తుతం తన భర్త పరాగ్ త్యాగీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. (Photo Courtesy: shefalijariwala Instagram)
ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. (Photo Courtesy: shefalijariwala Instagram)
స్విమ్మింగ్ పూల్లో రెడ్ కలర్ బికినీలో అందాలు ఆరబోసింది షెఫాలీ. (Photo Courtesy: shefalijariwala Instagram)
పిల్లి కళ్లతో, మత్తెక్కించే అందాలతో కుర్రకారు కళ్లను కట్టిపడేస్తోంది. (Photo Courtesy: shefalijariwala Instagram)
ప్రస్తుతం ఆమె చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.(Photo Courtesy: shefalijariwala Instagram)
వేకేషన్ ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే తన మిగిలిన ప్రాజెక్టుల షూటింగ్లతో షెఫాలీ బిజీ అయిపోనుంది. (Photo Courtesy: shefalijariwala Instagram)
షెఫాలీ షేర్ చేసిన కొత్త ఫొటోలు మాత్రం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. (Photo Courtesy: shefalijariwala Instagram)