Shweta Tiwari: స్టన్నింగ్ లుక్స్ లో బుల్లితెర బ్యూటీ శ్వేతా తివారీ
హిందీ సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది శ్వేతా తివారీ. Image Credit: Swetha Tiwari/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాలుగు పదుల వయస్సులోనూ అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. Image Credit: Swetha Tiwari/ Instagram
ఇటీవల దేవుడి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. Image Credit: Swetha Tiwari/ Instagram
శ్వేతా నటించిన ఓ వెబ్ సిరీస్ లో మహాభారత్ ఫేమ్ సౌరభ్ ఒక బ్రా ఫిట్టర్ పాత్రలో కనిపించాడు. Image Credit: Swetha Tiwari/ Instagram
ఈ నేపథ్యంలో సౌరభ్ ని ఉద్దేశించి ఈ వెబ్ సిరీస్ లో దేవుడు నా బ్రా సైజులు తీసుకుంటున్నాడంటూ వ్యాఖ్యానించింది. Image Credit: Swetha Tiwari/ Instagram
దీంతో నటి శ్వేతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ హోంమంత్రి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసు విచారణకు ఆదేశించారు. Image Credit: Swetha Tiwari/ Instagram