Taapsee Pannu: డ్రైవింగ్ సీట్ లో తాప్సీ.. హాట్ పోజుతో రచ్చ..
టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. (Image Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. (Image Courtesy: Instagram)
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్నుకుంటూ దూసుకుపోతుంది. (Image Courtesy: Instagram)
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. (Image Courtesy: Instagram)
ఇటీవల ఆమె నటించిన 'హసీనా దిల్ రుబా', 'అనబెల్ సేతుపతి', 'రష్మీ రాకెట్' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. (Image Courtesy: Instagram)
ఇవన్నీ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. (Image Courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Image Courtesy: Instagram)
ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ తో పాటు ఫోటోలను కూడా షేర్ చేస్తుంటుంది. (Image Courtesy: Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: Instagram)