✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nandita swetha Photos: బ్రేకివ్వలేదు 'బిచ్చగాడు' హీరోతో వస్తున్నా అంటున్న నందితా శ్వేత...

ABP Desam   |  02 Feb 2022 03:30 PM (IST)
1

నందిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 'నంద లవ్స్ నందిత' అనే సినిమాతో నందిత నట జీవితాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత 2012లో 'అట్టకత్తి' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో తెలుగులో విడుదలైన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2

నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించింది. అలాగే అక్షర అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నందితా శ్వేత నటించింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న నందిత శ్వేతా కు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశనే మిగిల్చింది.

3

ఎక్కువగా దయ్యం రిలేటెడ్ పాత్రలు చేసే నందిత... ' అక్షర' సహా పలు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లు కూడా ట్రై చేసినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

4

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నందితా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..

5

నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)

6

నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)

7

నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)

8

నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)

9

నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nandita swetha Photos: బ్రేకివ్వలేదు 'బిచ్చగాడు' హీరోతో వస్తున్నా అంటున్న నందితా శ్వేత...
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.