✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sobhita Dhulipala : తెల్లచీరలో కైపెక్కించేలా చూస్తోన్న శోభితా.. ఫోటోలు మామూలుగా లేవుగా

Geddam Vijaya Madhuri   |  01 Jul 2024 12:23 PM (IST)
1

శోభితా ధూళిపాల వైట్ శారీలో ఉన్న ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. చీరకు తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Shobitad)

2

ఓ డిజైనర్ డ్రెస్సింగ్ స్టోర్ ఓపెన్ చేసేందుకు ఈ భామ నగరానికి వచ్చింది. అక్కడి కలెక్షన్స్ చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Shobitad)

3

క్యూబిక్ అనే స్టోర్ లాంఛ్ చేసిన తర్వాత శోభితా ఫోటోలకు ఫోజులిచ్చింది. కైపెక్కించేలా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది భామ. (Images Source : Instagram/Shobitad)

4

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Bedazzling Friday night at the launch of @qbikofficial flagship store in Hyderabad. 🥰 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Shobitad)

5

ఈ లుక్​లో శోభితా బ్రౌన్​ కలర్ మేకప్ లుక్​ను వేసుకుంది. బ్రౌన్ కలర్ లిప్​ స్టిక్ వేసుకుంది. బ్లాక్ ఐలైనర్ గ్లిట్టర్ ఐషాడోతో తన లుక్​ని సెట్​ చేసుకుంది శోభితా. (Images Source : Instagram/Shobitad)

6

శోభితా తెలుగమ్మాయిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్​లో పలు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Shobitad)

7

తెలుగులో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. ప్రస్తుతం హాలీవుడ్​లో కూడా సినిమా చేస్తుంది ఈ డస్కీ బ్యూటీ.(Images Source : Instagram/Shobitad)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sobhita Dhulipala : తెల్లచీరలో కైపెక్కించేలా చూస్తోన్న శోభితా.. ఫోటోలు మామూలుగా లేవుగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.