Samyuktha New Look : విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మొహంలో మార్పు చూశారా? లుక్స్‌కి తగ్గట్లే ఓల్డ్ సాంగ్ పెట్టిందిగా
సమంతలా కనిపిస్తున్న ఈమె హీరోయిన్ సంయుక్త. ఈ భామ తన తాజా ఫోటోషూట్‌ని రెట్రో లుక్‌లో చేసింది. (Images Source : Instagram/Samyuktha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెద్ద అంచు చీర కట్టి.. దానికి తగ్గట్లు తన లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్‌ని లీవ్ చేసి.. సెమీ కర్ల్స్ చేసి.. అందంగా కనిపించింది.(Images Source : Instagram/Samyuktha)
చెవులకు హెవీ జ్యూవెలరీ పెట్టుకుని.. చెంప సవరాలు కూడా పెట్టుకుని గుడ్ ఓల్డ్ డేస్ లుక్‌లో కనిపించింది. మెడలో హెవీ చౌకర్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Samyuktha)
గోల్డెన్, షైనీ మేకప్ లుక్‌లో సంయుక్త అందంగా కనిపించింది. కొందరు మాత్రం సమంత అనుకుని పొరబడ్డామంటూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Samyuktha)
ఈ భామ మలయాళం సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. తమిళ్లో కూడా పలు సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Samyuktha)
తెలుగులో భీమ్లా నాయక్ సినిమాలో ఓ పాత్రలో కనిపించింది. తెలుగు డబ్ సినిమా సార్లో కూడా అద్భుత నటన చేసింది. విరూపాక్ష సినిమాతో భారీ హిట్‌ని అందుకుంది సంయుక్త.(Images Source : Instagram/Samyuktha)