✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Samantha Ruth Prabhu : డిస్నీ ప్రిన్సెస్​గా ఫెయిల్ అయ్యాను.. ఇక నుంచి నేను డ్రాగన్ అంటున్న సమంత

Geddam Vijaya Madhuri   |  24 Mar 2024 07:39 AM (IST)
1

హీరోయిన్ సమంత లుక్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన డ్రెస్​లతో ఇంటర్నెట్​ను షేక్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాషన్ ప్రియుల మదిని దోచేస్తుంటుంది.(Image Source : Instagram/samantharuthprabhuoffl)

2

తాజాగా బ్లాక్​ కలర్ సూట్​లో సమంత మెరిసింది. స్లటరీ బ్లాక్ సూట్​లో సమంత సూపర్ హాట్​గా కనిపించింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source : Instagram/samantharuthprabhuoffl)

3

డ్రెస్​కి తగ్గట్లు బ్లాక్ హీల్స్ వేసుకుని.. మెస్సీ హెయిర్ బన్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Failed as a Disney princess I am a dragon now 😉 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/samantharuthprabhuoffl)

4

ఏమి మాయ చేశావే సినిమాతో సమంత తెలుగులో తన ప్రస్థానం ప్రారంభించింది. మొదటి సినిమాతోనే విమర్శకులు ప్రశంలు అందుకుంది. అప్పటి నుంచి కెరీర్​లో వెనక్కి చూసుకోవాల్సి అవసరం సమంతకు రాలేదు.(Image Source : Instagram/samantharuthprabhuoffl)

5

వరుస హిట్లతో.. స్టార్ హీరోలతో నటిస్తూ.. తెలుగు, తమిళ్ సినిమాల్లో దూసుకెళ్లింది సమంత. వివిధ కేటగిరిల్లో పలు అవార్డులు అందుకుంది. (Image Source : Instagram/samantharuthprabhuoffl)

6

ప్రస్తుతం హిందీలో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది సామ్. ఫ్యామిలీమాన్ సిరీస్​లో రాజీ పాత్ర పోషించి.. హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది సమంత. ప్రస్తుతం వరుణ్ ధావన్​తో కలిసి నటిస్తుంది.(Image Source : Instagram/samantharuthprabhuoffl)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Samantha Ruth Prabhu : డిస్నీ ప్రిన్సెస్​గా ఫెయిల్ అయ్యాను.. ఇక నుంచి నేను డ్రాగన్ అంటున్న సమంత
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.